Growth/Feature summary/te
This page in a nutshell: కొత్త వాడుకరులు దిద్దుబాట్లు చేసేలా ప్రోత్సహించేందుకు WMF గ్రోత్ బృందం కొన్ని విశేషాలపై పనిచేస్తోంది. అవి: కొత్త వాడుకరుల పనులు, కొత్త వాడుకరి హోంపేజీ, సహాయ ప్యానెల్. ఈ విశేషాల వలన కొత్త వాడుకరులు వికీలో పనిచేయడం పెరిగిందని గమనించాం. ఈ విశేషాలను, అవి కలిగించిన ప్రభావాన్నీ ఈ పేజీలో వివరించాం. దీన్నిబట్టి సముదాయాలు ఈ విశేషాలను తమ ప్రాజెక్టులో స్థాపించుకోవాలో లేదో నిర్ణయించుకోవచ్చు |
కొత్తవారు వికీపీడియాలో దిద్దుబాటు చేసేందుకు, ఇందులో కొనసాగేందుకూ ఇబ్బందులు పడడానికి మూడు ప్రధాన సమస్యలున్నాయని పరిశోధనలో తేలింది: సాంకేతికంగా, పద్ధతుల పరంగా, సాంస్కృతికంగా. ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు అవసరమైన వనరులు ప్రస్తుతం వారికి అందుబాటులో లేవు. వీరికి ఈ వనరులను అందించడానికి, WMF గ్రోత్ బృందం మూడు పరస్పర సంబంధమున్న విశేషాలను రూపొందించింది. వాటి గురించి కింద వివరించాం. ఈ విశేషాల వలన కొత్తవారిలో చురుకుదనం, నిలిచి ఉండడం, దిద్దుబాటు సంఖ్య పెరిగాయని గమనించాం.
Newcomer homepage
Newcomer tasks
Help panel
Mentorship
Community configuration is a special page where communities can change how Growth features work.
ఈ విశేషాలన్నీ డెస్క్‌టాప్, మొబైలు - రెంటి పైనా అందుబాటులో ఉన్నాయి. ఈ విశేషాలను కొన్ని వికీల్లో పరీక్షించవచ్చు. They are available by default for newcomers at a majority of Wikipedias.[1]
గ్రోత్ బృందం గురించి మరిన్ని వివరాల కోసం, mediawiki.org లోని ఈ పేజీ చూడండి. మీ వికీలో ఈ విశేషాలను స్థాపించుకోవడం కోసం, మా స్థాపన వివరాల పేజీ చూడండి. If you have questions, please check our FAQ. You can also leave us a message.
కొత్త వాడుకరి హోంపేజీ
ఈ ప్రత్యేక పేజీలో కొత్త వాడుకరుల పనుల వర్క్‌ఫ్లో ఉంటుంది. కొత్త వాడుకరులు తమ మొట్తమొదటి రోజున ఏమేం చూడాలో వాటిని చూపించే ఇతర మాడ్యూళ్ళు కూడా ఉంటాయి. ఖాతా సృష్టించుకున్నాక, కొత్తవారిని తమ హోంపేజీ చూసుకోమంటూ ఒక పాపప్ కనిపిస్తుంది (మరికొన్ని ఇతర గమనింపులతో పాటు). బ్రౌజర్లో పైన, వ్యక్తిగత లింకుల్లో ఉండే వాడుకరిపేరును నొక్కినపుడు కూడా వారు ఈ పేజీకి వెళ్లవచ్చు. బృందం కొన్ని మాడ్యూళ్ళపై ఇంకా పనిచేస్తున్నప్పటికీ, కింది మాడ్యూళ్ళు హోంపేజీలో కనిపించవచ్చు.
- మెంటర్‌షిప్ మాడ్యూలు: ప్రతీ కొత్త వాడుకరికీ ఒక గురువును కేటాయిస్తుంది. గురువు చర్చ పేజీలో ప్రశ్నలు అడిగేందుకు ఒక సులువైన పద్ధతిని అందిస్తుంది. గురువులు స్వచ్ఛందంగా ఈ పనిలో పాలుపంచుకుంటారు. This feature has to be configured by the community to become active.
- దిద్దుబాటు సూచనల మాడ్యూలు: పైనున్న "కొత్త వాడుకరి పనులు" చూడండి.
- సహాయం మాడ్యూలు: ఎక్కువగా చూసే సహాయం పేజీల లింకుల జాబితాను చూపిస్తుంది.
- ప్రభావం మాడ్యూలు: కొత్తవాఅరు దిద్దుబాటు చేసిన వ్యాసాల్లో ఒక్కొక్కపేజీకి చెందిన పేజీవ్యూలను చూపిస్తుంది.
- Emails – The page also encourages users to add and confirm their email address.
-
చెక్ వికీపీడియాలో కొత్త వాడుకరి హోంపేజీ విశేషపు తెరపట్టు
-
గురువును ప్రశ్న అడిగే సందర్భంలో కనిపించే సుచన తెరపట్టు
-
మొబైలు డివైసుపై కొత్త వాడుకరి హోంపేజీ తెరపట్టు
ఇప్పటి వరకూ ఉన్న ఫలితాలు
- కొత్త వాడుకరుల్లో మెజారిటీ భాగం తమ హోంపేజీని సందర్శిస్తున్నారు. వారిలో చాలామంది తదనంతర కాలంలో హోంపేజికి తిరిగి వస్తున్నారు.
- 2020 నవంబరు నాటికి 11,785 వాడుకరులు, 14,228 ప్రశ్నలు అడిగారు.
- హోంపేజీ కారణంగా నిర్ధారిత ఈమెయిలు చిరునామా ఇచ్చే కొత్త వాడుకరుల సంఖ్య పెరిగింది.
కొత్త వాడుకరి హోంపేజీ గురించి మరింత సమాచారం కోసం, mediawiki.org లోని ఈ పేజీ చూడండి.
కొత్త వాడుకరి పనులు
గ్రోత్ విశేషాల్లోని ప్రధాన భాగం ఇది. తమ మొదటి దిద్దుబాటును చేస్తున్న కొత్త వాడుకరుల సంఖ్య, మరిన్ని దిద్దుబాట్లు చేసేందుకు తిరిగి వస్తున్నవారి సంఖ్య, వాళ్ళు చేస్తున్న దిద్దుబాట్లు సంఖ్య - ఇవన్నీ పెరగడానికి ప్రధానంగా దోహదపడుతున్నది ఇదే. కొత్త వాడుకరి పనులు అనేది ఏ వ్యాసాల్లో దిద్దుబాట్లు చెయ్యాలో కొత్తవారికి చూపించే వర్క్‌ఫ్లో. ఇది కొత్త వాడుకరి హోంపేజీలో సూచించిన దిద్దుబాట్లు మాడ్యూల్లో ఇవి కనిపిస్తాయి. వివిధ రకాల దిద్దుబాట్లలో కొత్త వాడుకరులు తమకు తోచిన దాన్ని ఎంచుకోవచ్చు (నిర్వహణ మూసల ప్రకారం). తమకు ఆసక్తి ఉన్న విషయాలను ఎంచుకోవచ్చు (ORES models ప్రకారం). వ్యాసాల ఫీడు నుండి వ్యాసాలను ఎంచుకుని వాటిపై పనిచెయ్యవచ్చు. ఒకసారి వ్యాసాన్ని ఎంచుకుని ఆ పేజీకి వెళ్ళాక, దిద్దుబాటును ఎలా ముగించాలో సహాయ ప్యానెల్ వారికి దారి చూపిస్తుంది.
Structured tasks
From the feedback we received and the data we collected, the Growth team built new editing workflows that aim to make it smaller and easier for newbies, especially from mobile devices. These are called "structured tasks".
- The first structured task is "Structured links". In it, an algorithm suggests to newcomers words or phrases that could be good wikilinks. This feature is deployed at all Wikipedias.[2]
- Based on these suggested links, we built a feature that suggests images to article or articles' sections that lack an image.
This feature is available at a few Wikipedias as a test.
Images
-
చెక్ వికీపీడియాలో దిద్దుబాటు సూచనలు మాడ్యూలు తెరపట్టు
-
అంశాల వడపోత తెరపట్టు
-
క్లిష్టత వడపోత తెరపట్టు
-
Screenshot of Structured Tasks - Add a link
Read more
- కొత్త వాడుకరి పనుల కొలతలను, అవి కనబరచిన ప్రభావాన్నీ చూసేందుకు, mediawiki.org లోని ఈ పేజీ చూడండి.
- కొత్త వాడుకరి పనుల గురించి మరింత తెలుసుకునేందుకు, mediawiki.org లోని ఈ పేజీ చూడండి.
- For more information about Structured tasks, see this page on mediawiki.org.
- For more information on how to use Structured tasks, see this page on mediawiki.org.
సహాయ ప్యానెల్
కొత్త వాడుకరులు దిద్దుబాట్లు చేస్తూ చేస్తూ తెరవగలిగే పెట్టె ఇది. ఇది నాలుగు పనులు చేస్తుంది:
- సూచించిన దిద్దుబాట్లు చేసేటపుడూ కొత్తవారికి మార్గం చూపిస్తుంది.
- ఎక్కువగా చూసే సహాయం పేజీలకు లింకులను చూపిస్తుంది.
- కొత్త వాడుకరులు ఇతర సహాయం పేజీలు, విధానాల పేజీల కోసం వెతికే వీలు కల్పిస్తుంది.
- కొత్త వాడుకరులు నేరుగా సహాయ కేంద్రంలో ప్రశ్న అడిగేందుకు వీలు కల్పిస్తుంది.
సహాయ ప్యానెల్ విజువల్ ఎడిటరు, వికీటెక్స్టు ఎడిటరు - రెంటి లోనూ కనిపిస్తుంది. ఈ విశేషాన్ని మేం స్థాపించినపుడు వికీలో ఈసరికే ఉన్న సహాయ కేంద్రం దీనితో కలిసి పనిచేసేలా చూస్తాం. ఈ కేంద్రాన్ని చూసే అనుభవజ్ఞులు ఇక్కడ అడిగే ప్రశ్నలను స్వీకరించేందుకు సుముఖంగా ఉండేలా చూస్తాం.
-
చెక్ వికీపీడియాలో సహాయ ప్యానెల్ తెరపట్టు (మూసేసినపుడు)
-
చెక్ వికీపీడియాలో సహాయ ప్యానెల్ తెరపట్టు (తెరచినపుడు)
-
ఫ్రెంచి వికీపీడియాలో సహాయ ప్యానెల్ తెరపట్టు (తెరచినపుడు) (ఇంటర్ఫేసును ఇంగ్లీషు లోకి అనువదించి చూపిస్తోంది). ఇది మార్గదర్శక విశేషాన్ని చూపిస్తోంది. వ్యాసాన్ని ఎలా విస్తరించాలో ప్యానెల్ చూపిస్తోంది.
ఇప్పటి వరకూ ఉన్న ఫలితాలు
- సహాయ ప్యానెల్‌ను చూసిన వారిలో దాదాపు 20% మంది దాన్ని తెరుస్తున్నారు. వారిలో 50% మంది దాన్ని సంప్రదిస్తున్నారు.
- సహాయ ప్యానెల్ దానంతట అదే కొత్త వాడుకరుల దిద్దుబాట్ల సంఖ్యను పెంచదు. పైన చూపిన కొత్త వాడుకరుల పనుల ప్రవాహంలో భాగంగా మార్గదర్శకత్వం చేసేందుకు ఈ విశేషాన్ని ఉంచేసాం.
సహాయ ప్యానెల్ గురించి మరింత సమాచారం కోసం, mediawiki.org లోని ఈ పేజీ చూడండి.
Community configuration
Communities can change how the Growth features work by editing Special:CommunityConfiguration
.
We advise all communities to make configuration changes after a community discussion.
Please inform us of your discussions when they happen, because we can help you on the issue you found, or assist you with the configuration.
It is also very useful for us to know that you have that discussion, so that we can improve the features.
Mentorship
Mentorship features are a set of tools to match newcomers looking for advice, with experienced editors ready to help them.
Mentorship is activated using the Community configuration page.
Mentors can then sign up visiting Special:MentorDashboard
. This page is where mentors can configure their mentorship preferences, and, if needed, put themselves on pause or quit.
It is up to each community to decide on criteria to become a mentor. We advise community members to keep the criteria simple and encouraging, so that more mentors would signup.
Please visit our FAQ for more information.
ఈ విశేషాలను పరీక్షించండి
గ్రోత్ విశేషాలు అందుబాటులో ఉన్న వికీల్లో గాని, test.wikipedia.org లో గానీ, మీ అభిరుచులు కు వెళ్ళి అక్కడ కింది పనులు చెయ్యండి:
- కొత్త వాడుకరి హోంపేజీని చూపించు — కొత్త వాడుకరి హోంపేజీని చేతనం చెయ్యడంతో కొత్త వాడుకరి పనులు అందుబాటు లోకి వస్తాయి.
- ఎడిటరు సహాయ ప్యానెల్‌ను చేతనం చెయ్యి — If you don't turn the Help panel on, Newcomers tasks won't work properly.
Notes
- ↑ Newcomers are users who create a new account and are logged-in to the wiki. The Growth features are not available for logged-out users or IP editors.
- ↑ A few exceptions exist, see our deployment table.