పశువులు తినని మొక్కలు

వానకాలం మొదలవగానే మొక్కలు నాటడానికి అందరూ ఉత్సాహాన్ని చూపుతారు. కాని వాటి రక్షణ గురించి నిర్లక్ష్యం చేస్తారు. నాటిన మొక్కలను పశువులు తింటే మన కష్టం, సమయం వృధా అవుతుంది.

అందుకే రక్షణ ఎక్కువగా అవసరం లేని మొక్కలు నాటడం ద్వారా మనం పడే కష్టం వృధా కాదు.

పూల మొక్కలు

గన్నేరు

పండ్ల మొక్కలు

శీతాఫలం

నీడనిచ్చే మొక్కలు

కానుగ