నమస్కారం,

ఇటీవల నేను నా వినియోగదారు పేరు ని రుద్రుడు నుంచి రుద్రుడు చెచ్క్వికికు మార్చాను. రుద్రుడు చెచ్క్వికి అనగ — రుద్రుడు, చెచ్క్వికి (chechkviki). WPCleanerపై చెక్ వికీపీడియా (ఆంగ్లం లో) ద్వారా అందించబడ్డ సమాచారం ఉపయోగించి వాక్యనిర్మాణ దోషాలను సరిచేస్తాను.

ధన్యవాదాలు,
రుద్రుడు_చెచ్క్వికి